ఏడేళ్ల వయసు.. బడికి వెళ్లాల్సిన వయసు. కానీ ఆ గ్రామంలో తల్లిదండ్రులు అంత చిన్న వయసులోనే తమ కూతుళ్లకు నిశ్చితార్థం చేసేస్తున్నారు! ఇది చట్ట ప్రకారం నేరం.. కానీ, ఆ తల్లుల దృష్టిలో...
ఏడేళ్ల వయసు.. బడికి వెళ్లాల్సిన వయసు. కానీ ఆ గ్రామంలో తల్లిదండ్రులు అంత చిన్న వయసులోనే తమ కూతుళ్లకు నిశ్చితార్థం చేసేస్తున్నారు! ఇది చట్ట ప్రకారం నేరం.. కానీ, ఆ తల్లుల దృష్టిలో తమ కూతుళ్లను 'నరకం' నుంచి కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం! అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? తల్లులు ఎందుకు ఈ దారుణమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.. ఒక చేదు నిజం మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది!
ఇది ఏదో సినిమా కథ కాదు
గుజరాత్‌లోని 'వాడియా' అనే గ్రామంలో జరుగుతున్న వాస్తవం. అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో కేవలం 700 మంది జనాభా మాత్రమే ఉంటారు. వీరంతా 'సరణియా' అనే సంచార తెగకు చెందినవారు.ఒకప్పుడు రాజుల సైన్యంలో ఆయుధాలు తయారుచేస్తూ, నృత్యాలతో ఆస్థానాలను అలరించిన వీరు.. 1947 స్వాతంత్ర్యం తర్వాత ఉపాధి కోల్పోయారు. పొట్టకూటి కోసం వేరే దారి లేక, కొన్ని కుటుంబాలు తమ మహిళలను వ్యభిచార వృత్తిలోకి నెట్టేశాయి.దురదృష్టం ఏంటంటే.. ఇది ఒక్క తరంతో ఆగలేదు....